మిస్టిక్ సైంటిఫిక్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా "రామ్ సేతు". అభిషేక్ శర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవ్వగా, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి, ఓటిటి ప్రేక్షకులు ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ బరుచ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa