నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా "18 పేజెస్". ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్టర్ గా వ్యవహరించగా, సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. పోతే, ఈరోజే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది.
డిఫరెంట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. లేటెస్ట్ గా 18 పేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ఈ చిత్రం రెండు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లను ఫిక్స్ చేసుకోగా అవి.. ఆహా మరియు నెట్ ఫ్లిక్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa