నిన్న విడుదలైన 'బేబీ' మూవీ ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' సాంగ్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. హీరో హీరోయిన్ల టీనేజ్ లవ్ నేపథ్యంలో వచ్చే ఈ పాట మ్యాజికల్ లవ్ మెలోడీ గా యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ లో #1 పొజిషన్ లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ కు 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. విజయ్ బుగ్లనిన్ స్వరపరిచిన ఈ పాటను శ్రీరామచంద్ర పాడారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ డైరెక్టర్ గా వ్యవహరించగా, మాస్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa