ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ ..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 05:58 PM

ఆహా ఓటిటిలో అజేయంగా కొనసాగుతున్న డిజిటల్ టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ NBK' లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఈ రోజే విడుదలైంది. ఈ ఎపిసోడ్ కు జయసుధ గారు, జయప్రద గారు, యంగ్ హీరోయిన్ రాశీఖన్నా హాజరైన విషయం తెలిసిందే కదా. ఈ ముగ్గురు అందాల తారలతో బాలయ్య చేసిన క్రేజీ చాట్.. వ్యూయర్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అంతేకాక ఈ ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య డాన్స్ చెయ్యడం... ఎపిసోడ్ హై లైట్ గా ఉండబోతుంది. పోతే, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న అంటే ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa