ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ "తునివు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 18, 2022, 07:08 AM

తాలా అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. H. వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.


రీసెంట్గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా ' చిల్ల చిల్ల' లిరికల్ వీడియో విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 'కాసేథన్ కడవులదా' సెకండ్ లిరికల్ వీడియోను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ పాట మొత్తం డబ్బు నేపథ్యంలో సాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa