కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ తెలుగులో కూడా చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. స్టాలిన్, అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో కీలకరోల్స్ లో ఆమె నటించారు.
కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ బ్రదర్ ఈ రోజు కన్ను మూసారు. దీంతో ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అఫీషియల్ ట్వీట్ తో ఖుష్బూ ఈ విషయాన్ని అందరికీ తెలియచేసారు. ఈ మేరకు ఆమె తన బ్రదర్ ను తలుచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులందరూ సంతాపం తెలియచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa