ధన్య బాలకృష్ణన్, చైతన్యా రావు, తేజ ఐనంపూడి, పృథ్వి రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం "జగమే మాయ". ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో జగమే మాయ ట్రెండ్ అవుతుంది.
సునీల్ పుప్పాల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. అజయ్ అరసదా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa