రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న "విద్య వాసుల అహం" సినిమా నుండి కొంతసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'హే ఎవ్వరో' విడుదలైంది. చాన్నాళ్ల తరవాత మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ - గాయని సునీత ల మ్యాజికల్ కాంబో ఈ పాటతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సంగీతం అందించారు.
మణికాంత్ గెల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa