రాజయోగం సినిమా నుండి కొంతసేపటి క్రితమే 'రాసిపెట్టి' లిరికల్ సాంగ్ విడుదలైంది. అరుణ్ మురళీధరన్ స్వరపరిచిన ఈ పాటను లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు విడుదల చేసారు. ఈ బ్యూటిఫుల్ మెలోడీని స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, రెహ్మాన్ లిరిక్స్ అందించారు.
రామ్ గణపతి డైరెక్షన్లో డిఫరెంట్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించారు. శ్రీ నవబాలా క్రియేషన్స్ , వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై మని లక్ష్మణ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa