టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ రోజు 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ మామ నటించిన "నారప్ప" ఈ ఒక్కరోజు ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదలైంది.
తాజా బజ్ ప్రకారం, వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 75వ చిత్రం డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. హిట్ 2 తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకీ మామ ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ లో నటించబోతున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ కు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అధినేత వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రాబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa