ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య - ప్రభాస్ - గోపీచంద్ల క్రేజీ చిట్ చాట్ లో స్పెషల్ సర్ప్రైజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 08:22 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఫస్ట్ టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK" సీజన్ 2 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, ఆయన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ హాజరై బాలయ్యతో క్రేజీ చిట్ చాట్ చేసారు. ఈ ఎపిసోడ్ లో మరింత సర్ప్రైజింగ్ గా ఒక స్టార్ హీరో రావడం జరుగుతుందంట. ఆయనెవరో కాదు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ప్రభాస్ చరణ్ కు వీడియో కాల్ చేస్తారని కొంతమంది అంటుంటే, మరి కొంతమందేమో చరణ్ ఈ ఎపిసోడ్ లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారని మరికొంతమంది అంటున్నారు. మరైతే, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa