సంక్రాంతికి అల్లుడే కాదు కూతురు కూడా వస్తుంది... అంటూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలకు తోడుగా తన సినిమా "విద్య వాసుల అహం" ను కూడా సంక్రాంతి బరిలోకి దింపింది హీరోయిన్ శివాని రాజశేఖర్.
రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మణికాంత్ గెల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 01:45 నిమిషాలకు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'హే ఎవ్వరో' సాంగ్ విడుదల కాబోతుంది. హీరోయిన్ రాశీఖన్నా ఈ సాంగ్ ను డిజిటల్ లాంచ్ చెయ్యనున్నారు.
కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2023లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa