మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "బట్టర్ ఫ్లై". ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు డైరెక్టర్ గా వ్యవహరించగా, జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిహాల్, సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీ రోల్స్ పోషించిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా, ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే.
తాజాగా మేకర్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 29 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బట్టర్ ఫ్లై మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ సినిమాలో ఆల్ ది లేడీస్ అనే సాంగ్ అనుపమ పాడడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa