ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చంద్రముఖి 2' మూవీలో కంగనా రనౌత్

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 02:18 PM

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ సీక్వెల్ 'చంద్రముఖి 2'లో  లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటిస్తుంది. దీనికి సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తుంది. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa