ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ #1 ప్లేస్ ని కబ్జా చేసిన సాయిధరమ్ తేజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 06:18 PM

యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ "విరూపాక్ష" టైటిల్ ఎనౌన్స్మెంట్ రీసెంట్గానే విడుదలైంది. తారక్ వాయిస్ ఓవర్, ఇంటెన్స్ కంటెంట్ తో ఈ టైటిల్ గ్లిమ్స్ కు ఆడియన్స్ విశేషదారణను కనబరుస్తున్నారు. దీంతో విడుదలైనప్పటి నుండి అంటే రెండ్రోజుల నుండి విరూపాక్ష మూవీ యూట్యూబ్ #1 టాప్ ట్రెండింగ్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ గ్లిమ్స్ వీడియోకు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.


కార్తీక్ దండు డైరెక్షన్లో సీరియస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21 వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa