యంగ్ హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన "లైక్ షేర్ సబ్స్క్రైబ్" మూవీ డిసెంబర్ 9వ తేదీ నుండి అంటే నిన్న అర్ధరాత్రి నుండే సోని లివ్ ఓటిటిలోకి వచ్చేసింది. ధియేటర్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో మరి.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ట్రావెలింగ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa