విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా 'నారప్ప'. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిలో ధనుష్ నటించిన 'అసురన్' కి రీమేక్. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. స్టార్ సినిమాలన్నీ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంకటేష్ పుట్టినరోజు కానుకగా 'నారప్ప' థియేట్రికల్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa