ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ముఖచిత్రం" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 08:06 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రత్యేక అతిధిపాత్రలో నటిస్తున్న "ముఖచిత్రం" తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని సెన్సార్ బృందం నుండి క్లీన్ A సర్టిఫికెట్ తెచ్చుకుంది. డిసెంబర్ 9న ముఖచిత్రం థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. గంగాధర్ డైరెక్ట్ చేసారు. కాలభైరవ సంగీతం అందించారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa