పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "18 పేజెస్". గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో శింబు 18పేజెస్ చిత్రంలో 'టైమివ్వు పిల్ల కొంచెం టైమివ్వు' అనే బ్రేక్ అప్ సాంగ్ ను పాడారు. ఈ సాంగ్ లిరికల్ వెర్షన్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
పోతే, డిసెంబర్ 23న 18 పేజెస్ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa