జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన కోలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "విట్నెస్". ఇందులో రోహిణి కీలకపాత్రలో నటిస్తున్నారు.
కొంతసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సీరియస్ పొలిటికల్ డ్రామా ఈ సినిమా. ఈ సినిమాకు డైరెక్షన్ - సినిమాటోగ్రఫీ దీపక్ చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. రమేష్ తమిళమని సంగీతం అందించారు.
పోతే, ఈ చిత్రం డిసెంబర్ 9నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa