కేవలం టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా ప్రభంజన విజయం సాధించిన పుష్ప డిసెంబర్ 8న రష్యాలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు రష్యాలో ప్రమోషన్స్ జరిపేందుకు పుష్ప టీం రష్యా కి బయలుదేరి వెళ్ళింది. మొదటి రోజు రష్యా మీడియాతో ముచ్చటించి, పుష్ప మూవీ విశేషాలను పంచుకున్న టీం, ఈ రోజు మాస్కో లో జరగబోయే పుష్ప ప్రీమియర్స్ కి హాజరు కానుంది.
రష్యా మీడియాతో పుష్ప ముచ్చటించిన ఇంటర్వ్యూకు సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa