కొంతసేపటి క్రితమే యంగ్ హీరో కార్తికేయ్ అప్ కమింగ్ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. నాచురల్ స్టార్ నాని గారు ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యడం జరిగింది. పోతే, మరి ఈ ఫస్ట్ లుక్ లో కార్తికేయ చమత్కారమైన "శివ" పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
బెదురులంక 2012 సినిమాకు కేశవ ఫేమ్ క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, LB శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa