స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు మొదటి సినిమా ‘ఉప్పెన’ తో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ హీరోగా తన రెండో సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా పవర్ ఫుల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో వెంకట సతీష్ కిలారు మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa