అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'హిట్ 2'.ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు జారీ చేసింది. ఈ సినిమా సినిమా రన్ టైమ్ ని 2 గంటల ఉంది. ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమాపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa