రైటర్, డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ న్యూ మూవీ "కీడా కోల" గత శుక్రవారం నుండి షూటింగ్ ప్రారంభించింది. ఈ మేరకు ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు కలిసి దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
VG సైన్మా మొట్టమొదటి ప్రొడక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa