ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలిసినవాళ్ళు : రొమాంటిక్ గ్లిమ్స్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 03:05 PM

విప్లవ్ కోనేటి డైరెక్షన్లో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్రం "తెలిసినవాళ్ళు". శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సిరంజ్ సినిమాస్ బ్యానర్ పై విప్లవ్ నిర్మిస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'నీకు మాత్రమే సొంతం నేను' అనే రొమాంటిక్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటికల్ డ్యూయెట్ సాంగ్ గా తెరకెక్కించిన ఈ పాట పూర్తి వీడియో రేపు సాయంత్రం నాలుగింటికి విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa