ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెహంగాలో హాట్ గా నిధి అగర్వాల్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 11:20 AM

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ హాట్‌ అందాలతో సోషల్‌ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. అడపాదడపా మెరిసినా అది నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.నిధి అగర్వాల్‌లేటెస్ట్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. పూల పూల మినీ టాప్‌లో ఎద ఎత్తులు, నడుము అందాలు చూపిస్తుంది. రెడ్‌ లెహంగాలో హోయలు పోతూ మరింత హీటు పుట్టిస్తుంది. హాట్‌ ఫోటోలతో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa