ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాలోడు' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 04:21 PM

రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన 'గాలోడు' సినిమా నవంబర్ 18న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. సుడిగాలి సుధీర్ నటించిన ఈ గాలోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలై, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.96 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందించారు.


'గాలోడు' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు - 1.21 కోట్లు
2వ రోజు - 1.14 కోట్లు
3వ రోజు - 1.61 కోట్లు
టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 3.96 కోట్ల గ్రాస్ (2.20 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa