బుల్లితెర నటుడు అమరదీప్ చౌదరి హీరోగా నటించిన తొలిచిత్రం "ఐరావతం". పంజాబీ మోడల్ తన్వి నేగి ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. సుహాస్ మీరా డైరెక్షన్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలా ఎస్తేర్ నోరొహ్ కీలకపాత్రలో నటించారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. బాలయ్య చౌదరి నిర్మించారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ ఐన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. దీంతో డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్లో ఐరావతం సినిమా దూసుకుపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa