బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, భూమి పడ్నేఖర్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మించాడు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ రావటంతో మేకర్స్ ఈ మూవీని నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa