మలయాళంలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన 'జయ జయ జయ జయ హే' సినిమా బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తుంది. ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు నలభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఒక్క మళయాళంలోనే కాక, ఓవర్ సీస్ లోనూ ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు వస్తున్నాయి.
విపిన్ దాస్ డైరెక్షన్లో సర్కాస్టిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో జోసెఫ్ దర్శనా రాజేంద్రన్ జంటగా నటించారు. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కు ప్రేక్షకులు, విశ్లేషకుల సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa