క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో విలక్షణ నటులు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కలిసి ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "రంగమార్తాండ". ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రీసెంట్గా డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి తాజాగా కృష్ణవంశీ ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోలో సన్నివేశాల మిక్సింగ్ చేస్తున్న కృష్ణవంశీకి సంబంధించిన కొన్ని పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పిక్చర్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా మనకు కనిపిస్తున్నాడు. మరి, ఇతను కూడా సినిమాలో ప్రధాన పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa