అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఈ సినిమాను వినోద్ డైరెక్ట్ చేస్తుండగా, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ రెడ్ జైంట్ సంస్థ, ఓవర్సీస్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసాయి
మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై తమిళ నాట చాలామంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa