ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం గుడిలో మారేడుమిల్లి చిత్రబృందం ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 04:06 PM

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ప్రమోషన్స్ ఈ రోజు వైజాగ్లో జరుగుతున్నాయి. ఈ మేరకు వైజాగ్ చేరుకున్న చిత్రబృందం ముందుగా సింహాచలం ఆలయ దర్శనం చేసుకుని, తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. గుడిలో భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


అల్లరి నరేష్, ఆనంది జంటగా, AR మోహన్ డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది ఈ చిత్రం. వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa