ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేయసితో హృతిక్‌ కొత్త జీవితం

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 10:55 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, సింగర్‌ సబా అజాద్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో షికార్లు కొడుతోంది. వీరిద్దరూ త్వరలోనే కలిసి జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు ముంబైలోని మన్నత్‌ బిల్డింగ్‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను హృతిక్‌ రోషన్‌ కొనుగోలు చేశాడట. దాదాపుగా రూ.100 కోట్లు వెచ్చించి ఆ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa