ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సింధూరం" నుండి ఆవేశమో ఆనందమో సాంగ్ ప్రోమో రిలీజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 05:17 PM

శివబాలాజీ మనోహరన్, బ్రిడిగా సగ జంటగా నటిస్తున్న చిత్రం "సింధూరం". శ్యామ్ తుమ్మలపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఆనందమో ఆవేశమో అనే బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. గౌర హరి స్వరపరిచిన ఈ మెలోడియస్ గీతాన్ని సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ పాడారు. బాలాజీ లిరిక్స్ అందించారు. పూర్తి పాటను రేపు విడుదల చేస్తామని ప్రకటించారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదిగా ఈ పాట లాంచ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa