సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హత్య కేసులో జైలుకు వెళ్లిన రాజు మళ్లీ నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి. కామెడీ సీన్స్ ఆకట్టుకోలేదు. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. సుధీర్ కి సెట్ అయ్యే పాత్ర ఇది కాదు అని అనిపిస్తుంది. రేటింగ్: 2/5.