పొన్నియిన్ సెల్వన్ 1, అమ్ము బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ను సొంతం చేసుకుంది మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. ఇందులో PS 1 బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్ అయితే, అమ్ము ఓటిటిలో సత్తా చాటుతుంది.
ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ గా కుమారి అనే సినిమాలో లీడ్ హీరోయిన్ పాత్రలో నటించింది. నిర్మల్ సహదేవ్ డైరెక్షన్లో మైథలాజికల్ ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ సినిమా లేటెస్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేసుకుంది. రేపటి నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో కుమారి స్ట్రీమింగ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa