వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ గారు తన కెరీర్ లో 234వ సినిమాను క్రియేటివ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంగారితో చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ఇటీవలే అధికారిక ప్రకటన జరిగింది. ఆస్కార్ అవార్డు విన్నర్ AR రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సీన్స్ ఉండవట. అంటే ఈ మూవీ కంటెంట్ రాజకీయాల నేపథ్యంలో ఉండదని తెలుస్తుంది. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa