ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నా ప్రైవేట్ ఫొటోలు లీక్ చేసింది అతడే'

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 04:04 PM
తన ప్రైవేట్ ఫొటోలు లీక్ అయిన ఘటనపై పాకిస్తాన్ నటి రిదా ఇస్ఫాహానీ స్పందించారు. తాను పెళ్లాడాలనుకున్న వ్యక్తి 2016లో తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను లీక్ చేశాడని తెలిపింది. తన తల్లిదండ్రులను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నాక, మూడేళ్లకు ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఆ సమయంలో ఏం చేయాలో తనకు తోచలేదని వాపోయింది. తప్పు అతడిదని, తాను తప్పు చేయలేదనే ఉద్దేశంతో ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదని వివరించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa