సూపర్ స్టార్ కృష్ణగారి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తెలుగు సినీ సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కృష్ణగారి పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు తెలిపారు. ఈ క్రమంలో కృష్ణగారి భౌతికకాయాన్ని చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా భోరున ఏడ్చేశారు. ఈ ఇద్దరి మధ్య, ఇరు కుటుంబాల మధ్య చాలా చక్కని స్నేహబంధం ఉందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa