మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక జంటగా మలయాళంలో 'కాదల్ ది కోర్' అనే సినిమా తెరకెక్కుతుంది. జియో బేబీ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో మమ్ముట్టి, జ్యోతిక దేన్నో చూస్తూ హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు. మొత్తానికి ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa