ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగేళ్ల విరామం తర్వాత ఐటం సాంగ్ లో!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 11:26 AM
బాలీవుడ్ తార మలైకా అరోరా 2018లో వచ్చిన పఠాకా లో హల్లో హల్లో పాట తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఓ ఐటమ్ పాటతో అదరగొట్టబోతున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'యాన్ యాక్షన్ హీరో' చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడిందట మలైకా. ఈ పాట చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మలైకా త్వరలో ఓ ఓటీటీ వేదికలో 'మూవింగ్ ఇన్ విత్ మలైకా ' అనే షో చేయనుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa