ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ పిక్ : కాదల్ సెట్స్ లో భార్య జ్యోతికను కలుసుకున్న హీరో సూర్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 04:31 PM

రోర్స్చాచ్ సినిమాతో రీసెంట్గానే సూపర్ హిట్ అందుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్న కొత్త చిత్రం "కాదల్ ది కోర్". కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా జ్యోతిక కేరళలోనే ఉండవలసి వచ్చింది. లేటెస్ట్ ఈ మూవీ సెట్స్ ను హీరో సూర్య పరిశీలించినట్టు తెలుస్తుంది. భార్య జ్యోతిక ను చూడడానికి కేరళ వెళ్లిన సూర్య కాదల్ సెట్స్ లో ఆమెను, మమ్ముట్టి గారిని కలవడం జరిగింది. ఈ మేరకు ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa