ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"డ్రైవర్ జమున" నుండి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 02:28 PM

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "డ్రైవర్ జమున". P కింస్లిన్ డైరెక్షన్లో సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే సెకండ్ లిరికల్ సాంగ్ 'శక్తి కూతు' విడుదలైంది. ఘిబ్రాన్ స్వరకల్పనలో ఈ పాట చాలా బాగుంది. మహాకవి సుబ్రహ్మణ్య భారతి లిరిక్స్ అందించగా, దీప్తి సురేష్ ఆలపించారు. 18 రీల్స్ బ్యానర్ పై SP చౌదరి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa