పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న బన్నీ కొన్ని రోజులు విరామం తీసుకుని, కుటుంబంతో కలిసి సౌత్ ఆఫ్రికాకు పయనమైనట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఏడాదిలోనే ఒకసారి సౌత్ ఆఫ్రికా చుట్టి వచ్చిన బన్నీ ఫ్యామిలీ ఈ సారి ఒక మ్యారేజ్ ఫంక్షన్ నిమిత్తం సౌత్ ఆఫ్రికా బయలుదేరినట్టు తెలుస్తుంది. ఈ మేరకు నిన్న రాత్రి బన్నీ అండ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ లో హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa