ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూథింగ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్న 'సోల్ ఆఫ్ మది' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 06:40 PM

శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "మది". ఈ సినిమాకు నాగ ధనుష్ డైరెక్టర్ కాగా, PVR రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సోల్ ఆఫ్ మది పేరిట బ్యూటిఫుల్ లిరికల్ మెలోడీ విడుదలైంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ గారు ఈ పాటను విడుదల చేసారు. దీపూ, సునీత ఈ పాటను పాడగా, కడలి లిరిక్స్ రాసారు.


రామ్ కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాను RV రెడ్డి సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa