అడివిశేష్, మీనాక్షి చౌదరిల రొమాంటిక్ మెలోడీ "ఉరికే ఉరికే" పాటకు సంబంధించి కొంచెంసేపటి క్రితమే ప్రోమో రిలీజ్ అయ్యింది. సిద్ శ్రీ రామ్ వాయిస్ లో ఈ పాట మరింత బ్యూటిఫుల్ గా, వినసొంపుగా ఉంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటికల్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ సాంగ్ ఫుల్ వీడియో నవంబర్ 10న విడుదల కానుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. పోతే, ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa