ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన మెగాస్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 06:40 PM

నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల నటించిన 'రోర్‌షాచ్' చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని సినీప్రేమికులని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం గ్రాండ్ డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 11, 2022న ప్రదర్శించబడుతుందని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారకంగా ప్రకటించింది.


షరాఫుద్దీన్, జగదీష్, గ్రేస్ ఆంటోని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మమ్ముట్టి కంపానీ ఈ సినిమాని నిర్మించగా, వేఫేరర్ ఫిలిమ్స్ ఈ చిత్రాని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ చిత్రానికి  మిధున్ ముకుందన్ సంగీత అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa