బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ ఆలియాభట్ ప్రెగ్నన్ట్ అన్న విషయం తెలిసిందే కదా. ఈ రోజు ఉదయం ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో జాయిన్ ఐన ఆలియాభట్ కొంచెంసేపటి క్రితమే పండంటి పాపాయికి జన్మనిచ్చిందని సోషల్ మీడియా సమాచారం. మరి, ఈ విషయమై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 14న రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడిన ఆలియా జూన్ లో తన ప్రెగ్నన్సీని ఎనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa